Sonam Kapoor's Scary Experience With Uber Cab Driver In London || Oneindia Telugu

2020-01-17 72

Sonam Kapoor shares scary experience with Uber cab driver in London: I was shaking by the end
Sonam Kapoor took to Twitter today to share her scary experience with a London Uber cab driver. She wrote, "I was shaking by the end of it."
#SonamKapoor
#sonamkapooruber
#ubercabs
#uber
#bollywood
#sonamkapoorinterview
#anandahuja

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్‌కు లండన్‌లో చేదు అనుభవం ఎదురైంది. క్యాబ్ డ్రైవర్ కారణంగా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నానని ఆమె సోషల్ మీడియాలో వివరించారు. ఉబెర్ డ్రైవర్‌‌తో తనతో అనుచితంగా ప్రవర్తించారని.. మీరు క్యాబ్ డ్రైవర్లతో జాగ్రత్తగా ఉండాలని మహిళలను హెచ్చరించింది. క్యాబ్ డ్రైవర్ వల్ల ఎలాంటి చేదు అనుభవాన్ని సోనమ్ ఎదుర్కొన్నారంటే..